Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

VMRDA నిధులతో ఆభివృద్ధి పనులకు ఎంపీ శంకుస్థాపన

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 30, 2026 2:06 PM విజయనగరంGeneral
VMRDA నిధులతో ఆభివృద్ధి పనులకు ఎంపీ శంకుస్థాపన - Udayam
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో VMRDA ద్వారా మంజూరైన రూ.44 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు బుధవారం YSR నగర్ కాలనీలో MP కలిశెట్టి అప్పలనాయుడు, MLA అతిది గజపతిరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా విజయనగరం నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

Comments

G
Loading comments...