Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వలస వచ్చిన బీహార్ కూలీలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 21, 2026 2:55 PM నాగర్ కర్నూల్General
వలస వచ్చిన బీహార్ కూలీలు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో వరి నాట్లు ముమ్మారంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో బీహార్ నుంచి కూలీలు వలస వచ్చి వరి నాట్లు వేస్తున్నారు. నాట్లు వేస్తే బీహార్ కూలీలు రూ. 4500 నుంచి 5000 తీసుకుంటున్నట్లు రైతులు తెలిపారు. గ్రామంలో పొలాలు పైరు పంటలతో కలకలలాడుతున్నాయి.

Comments

G
Loading comments...