Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వలపు వలతో రూ.5 లక్షల డిమాండ్‌

Follow Udayam on Google
మానస శర్మ Aug 10, 2026 7:25 AM జాతీయంGeneral
వలపు వలతో రూ.5 లక్షల డిమాండ్‌ - Udayam
చెన్నైలో వివాహితుడు సుదర్శన్‌తో పరిచయం పెంచుకున్న నమిత, ఫోన్‌ సంభాషణలను రికార్డు చేసి స్నేహితులతో కలిసి బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఇంటికి పిలిచి బంధించి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు విషయం భార్యకు చెప్పడంతో ఇద్దరూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నమితతో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...