Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వల్మిడి ఆలయానికి శంఖు, చక్ర దీపాల బహుకరణ

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 12:34 PM జనగామ General
వల్మిడి ఆలయానికి శంఖు, చక్ర దీపాల బహుకరణ - Udayam
పాలకుర్తి మండలం వల్మిడిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి జడ్పీహెచ్‌ఎస్‌ పాలకుర్తి పాఠశాల 1990–91 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు శంఖు, చక్ర దీపాలను బహుకరించారు. వారి సేవాభావాన్ని ఆలయ ఈవో వెంకటరెడ్డి, అర్చకులు చక్రవర్తుల కళ్యాణ సుందరాచార్యులు అభినందించారు. ఆలయానికి దీపాలు సమర్పించడంపై హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...