వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. మరో 10 జిల్లాల్లోనూ నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని SDMA తెలిపింది.
రేపటి నుంచి మూడు రోజుల పాటు రాయలసీమ, కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Comments
Loading comments...

