Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ కొరియాలో 16 సంస్థలపై సైబర్‌ దాడులు

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 1:01 PM అంతర్జాతీయంGeneral
దక్షిణ కొరియాలో 16 సంస్థలపై సైబర్‌ దాడులు - Udayam
దక్షిణ కొరియాలోని 16 ఆర్థిక సంస్థలపై హ్యాకింగ్‌ దాడులు జరిగినట్లు ఆ దేశ ఆర్థిక రంగ నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌సీ వెల్లడించింది.ఈ దాడుల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగించారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దాడులకు బాధ్యులైన హ్యాకర్లను గుర్తించడంతో పాటు డేటా చోరీ తీరును విశ్లేషిస్తున్నారు.

Comments

G
Loading comments...