Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచమ్మ ఆలయంలో హుండీ దొంగతనం

Follow Udayam on Google
Harika Oct 14, 2026 12:45 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లోని చింతల్‌లో ఉన్న పోచమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది. దుండగులు హుండీని పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లడంతో పాటు అమ్మవారి ఆభరణాలను కూడా అపహరించారు.

Comments

G
Loading comments...