Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి కోసం రెండు గ్రామాల రైతుల మధ్య ఘర్షణ

Follow Udayam on Google
Harika Oct 14, 2026 12:20 PM వనపర్తిGeneral
వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలంలో బీమా కాల్వ నీటి పంపిణీ విషయంలో మహమ్మదాపూర్, బుసిరెడ్డిపల్లి గ్రామాల రైతుల మధ్య ఘర్షణ జరిగింది. జూరాల ప్రాజెక్టు నుంచి కాల్వకు వస్తున్న నీటి పంపిణీపై వివాదం తలెత్తింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నా, వారి ముందే రైతులు పరస్పరం పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. సాగునీటి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది.

Comments

G
Loading comments...