వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాథలిక్ క్రైస్తవుల ఆధ్యాత్మిక గురువు పోప్ లియో XIVకు కుడి ఊపిరితిత్తిపై పెరిగిన కణతిని తొలగించేందుకు శస్త్రచికిత్స పూర్తయింది. ఆయన కోలుకుంటున్నట్లు వాటికన్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 20 వరకు ప్రార్థనా కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు తెలిపాయి.
శస్త్రచికిత్స విజయవంతం కావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. పోప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Comments
Loading comments...

