Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథను ఆవిష్కరించిన యోగి ఆదిత్యనాథ్

Follow Udayam on Google
Harika Oct 14, 2026 12:15 PM జాతీయంGeneral
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రచించిన ‘భారతీయ గణతంత్ర కీ విజయగాథ – మేరా జీవన్, మేరా సంఘర్ష్’ ఆత్మకథ పుస్తకాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆవిష్కరించారు. అంతకుముందు, ఆగస్టు 2026లో ఈ పుస్తకం యొక్క ఆంగ్ల మూలాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో విడుదల చేశారు.

Comments

G
Loading comments...