Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాక్రోచ్ లపై కాదు సమస్యలపై దృష్టిపెట్టాలి: అభిజీత్‌

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 12:52 PM జాతీయంGeneral
కాక్రోచ్ లపై కాదు సమస్యలపై దృష్టిపెట్టాలి: అభిజీత్‌ - Udayam
కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి కాక్రోచ్‌ జనతా పార్టీ ఆందోళనలపై దృష్టి సారిస్తోందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే విమర్శించారు. త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించిన తమ పార్టీ నేతలు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకాలకు ఐదు రోజుల కస్టడీ విధించడాన్ని తప్పుబట్టారు. నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కని, అరెస్టులతో ఉద్యమాలను అణచివేయరాదని అన్నారు.

Comments

G
Loading comments...