వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

CJP నేతల అరెస్టును లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఖండించారు. శాంతియుత నిరసనలో జాతీయ జెండాను ప్రదర్శించడం నేరం కాదని, యువతను జైలులో పెట్టడం పిరికితనమని విమర్శించారు.
విద్యార్థులు, జర్నలిస్టులు, ఇండియా కూటమి నేతల పోరాటాలు రాజ్యాంగ హక్కుల కోసమేనని పేర్కొన్నారు. జంతర్ మంతర్ ప్రజలదని, దాన్ని తిరిగి దక్కించుకుంటామని రాహుల్ అన్నారు.
Comments
Loading comments...

