వార్తలకు తిరిగి వెళ్లండి

*1956 -డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో లక్షలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధమతాన్ని స్వీకరించారు. కులవివక్షకు వ్యతిరేకంగా, సమానత్వం కోసం సాగిన ఉద్యమ చరిత్రలో ఇది కీలక ఘట్టం.
*1950-భారత సైనిక వీరుడు అరుణ్ ఖేతర్పాల్ జన్మించారు.1971 భారత్–పాకిస్థాన్ యుద్ధంలో బసంతర్ యుద్ధంలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి వీరమరణం పొందారు. ఆయనకు మరణానంతరం పరమవీర చక్ర ప్రదానం చేశారు.
Comments
Loading comments...

