Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వక్కలతో వినాయక విగ్రహం

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 6:45 AM అమరావతిGeneral
వక్కలతో వినాయక విగ్రహం - Udayam
తిరుపతిలో వక్కలతో సుమారు 46 కిలోల బరువు, ఏడడుగుల ఎత్తుతో ప్రత్యేక విగ్రహాన్ని కళాకారుడు రాము కుటుంబసభ్యులు తయారుచేశారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా భక్తులు దీనిని చేయించారు. కడప నుంచి తెప్పించిన వక్కలతో ఈ ప్రతిమను రూ.1.10 లక్షల వ్యయంతో 15 రోజుల్లో పూర్తిచేశారు. నిమజ్జన సమయంలో ఎలాంటి కాలుష్యం కలగకుండా ఉండేందుకు ఈ వినూత్న ప్రయత్నం చేపట్టారు.

Comments

G
Loading comments...