Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వజ్రపు కొత్తూరును కరువు మండలంగా ప్రకటించాలి

Follow Udayam on Google
K Anuradha Sep 10, 2026 2:39 PM శ్రీకాకుళంGeneral
వజ్రపు కొత్తూరును కరువు మండలంగా ప్రకటించాలి - Udayam
పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం బెండి సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. సంఘం ఉపాధ్యక్షుడు కె. మోహన్‌రావు, మండల అధ్యక్షుడు కె. బాలాజీరావు మాట్లాడుతూ వర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.

Comments

G
Loading comments...