Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వియత్నం పర్యటనకు వెళ్లనున్న ఉపాధ్యాయురాలు కరుణ

Follow Udayam on Google
P. G. Murthy Sep 25, 2026 2:17 PM మంచిర్యాలGeneral
వియత్నం పర్యటనకు వెళ్లనున్న ఉపాధ్యాయురాలు కరుణ - Udayam
జన్నారం మండలంలోని అక్కపల్లి గూడా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు అంకం కరుణ వియత్నం పర్యటనకు ఎంపికయ్యారు. కరుణ ఇటీవల మంచిర్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె వియత్నాం దేశంలో అమలు చేస్తున్న విద్యా విధానం, తదితర వాటిని పరిశీలించేందుకు వెళ్ళనున్నారు. అక్టోబర్ 10 నుండి ఐదు రోజుల పాటు ఆమె వియత్నాంలో పర్యటించి అక్కడి విద్యా విధానం అమలుపై పరిశీలన చేయనున్నారు.

Comments

G
Loading comments...