వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కస్తూరి శ్రీకాంత్ వియత్నాం పర్యటనకు ఎంపికయ్యారు. ఆ దేశంలో అమలు చేస్తున్న విద్యా విధానంపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం పలువురు ఉపాధ్యాయులను ఎంపిక చేసింది.
వారిలో కస్తూరి శ్రీకాంత్ కూడా ఉన్నారు. ఆ దేశంలో అమలు చేస్తున్న విద్యా విధానంపై పరిశీలన చేసి స్థానిక విద్యార్థులకు బోధన చేసే విధంగా శిక్షణ పొందేందుకు శ్రీకాంత్ వియత్నాంకు వెళ్ళనున్నారు.
Comments
Loading comments...

