వార్తలకు తిరిగి వెళ్లండి

14 సార్లు ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన చోట దళితులు డప్పు కొట్టారని పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయడం హేయమైన చర్య అని మంత్రి పొన్నం అన్నారు.
భూమి, నియామకాలు, విముక్తి కోసం సుదీర్ఘ పోరాటాలు చేసినా అణగారిన వర్గాలపై ఇలాంటి వివక్ష చూపడం సరికాదన్నారు.
Comments
Loading comments...

