వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీసీబీ & డీసీఏం ఎస్ డైరెక్టర్ నేనావత్ కిషన్ నాయక్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు TJMUఅధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సుధాకర్ మాజీ కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ రెడ్యానాయక్ మార్కెట్ కమిటీడైరెక్టర్ రాజు నాయక్ మురళికాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ తుకారంయూసఫ్ పట్టణ ఎస్సీటౌన్ ప్రెసిడెంట్ యాదగిరి పాల్గొన్నారు.
Comments
Loading comments...

