వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 ఎర్ర గంగిరెడ్డి, ఏ3 ఉమాశంకర్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27, 28న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈడీ ఇప్పటికే దస్తగిరి, సునీల్ యాదవ్‌లను విచారించింది.
హత్యకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.
Comments
Loading comments...

