Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివేకానంద వైద్యానికి జగన్ భరోసా

Follow Udayam on Google
Ganga Oct 04, 2026 9:26 PM పార్వతీపురం మన్యంGeneral
వివేకానంద వైద్యానికి జగన్ భరోసా - Udayam
కురుపాం జడ్పీటీసీ సభ్యురాలు గొర్లి సుజాత కుమారుడు గొర్లి వివేకానంద వైద్యానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారని పార్టీ కురుపాం సోషల్ మీడియా విభాగం తెలిపింది. సెప్టెంబర్ 14న ప్రమాదానికి గురైన వివేకానంద ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు పూర్తిస్థాయి వైద్యం అందే వరకు అయ్యే ఖర్చులను పార్టీ తరఫున అందించనున్నారు.

Comments

G
Loading comments...