Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివేకా హత్య.. అంతిమ లబ్ధిదారుడెవరో తేలిపోయింది: చంద్రబాబు

Follow Udayam on Google
Harika Oct 05, 2026 2:41 PM కడపGeneral
వివేకా హత్య.. అంతిమ లబ్ధిదారుడెవరో తేలిపోయింది: చంద్రబాబు - Udayam
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలు బయటకు వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. హత్యకు రూ.40 కోట్ల సుపారీ ఇచ్చారన్న అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ కేసులో అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేలిపోయిందని పేర్కొన్నారు. జగన్‌ ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని ప్రొద్దుటూరులో సవాల్‌ చేశారు.

Comments

G
Loading comments...