Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహితపై టీజీఎస్పీ కానిస్టేబుల్ అత్యాచారం

Follow Udayam on Google
Harika Oct 06, 2026 10:43 AM కరీంనగర్General
వివాహితపై టీజీఎస్పీ కానిస్టేబుల్ అత్యాచారం - Udayam
కరీంనగర్‌లో వివాహితపై టీజీఎస్పీ కానిస్టేబుల్ ఉదయ్ అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు నమోదైంది. రహస్యంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేశారు. వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి రూ.1.3 లక్షలు వసూలు చేశాడని, డబ్బులు ఇచ్చినా వేధింపులు ఆపలేదని ఆమె పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...