వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు మండల కేంద్రంలో మమత అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. సదరు యువతికి 4 నెలల క్రితమే స్థానిక NTR నగర్‌కు చెందిన ఉప్పరి అనిల్‌కు ఇచ్చి వివాహం జరిగినట్లు సమాచారం.
యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు సీఐ పరమేశ్ గౌడ్ తెలిపారు.
Comments
Loading comments...

