వార్తలకు తిరిగి వెళ్లండి

బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోయిగూడ ఐడీహెచ్ కాలనీకి చెందిన వివాహిత కలివాల సుజాత(25) ఈ నెల 2న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైంది.
కుటుంబ కలహాల నేపథ్యంలో రెండు నెలలుగా పుట్టింట్లో ఉంటున్న ఆమె, త్వరగా వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో తండ్రి శక్తి సురేష్ ఫిర్యాదు మేరకు గాంధీనగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

