Udayam Digital
Menu

గ్రోలో వాటా పెంచుకున్న కోటక్‌, బ్లాక్‌రాక్‌

Sujatha Nov 19, 2026 11:05 AM అమరావతిGeneral
గ్రోలో వాటా పెంచుకున్న కోటక్‌, బ్లాక్‌రాక్‌ - Udayam Digital
ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ సంస్థ గ్రో మాతృసంస్థ బిలియన్‌బ్రెయిన్స్‌లో కోటక్‌ ఎంఎఫ్‌, బ్లాక్‌రాక్‌ సహా సంస్థాగత మదుపర్లు 1.38% వాటాకు సమానమైన 8.70 కోట్ల షేర్లను రూ.1,905 కోట్లకు కొనుగోలు చేశారు. ఒక్కో షేరుకు సగటున రూ.219 చెల్లించారు. కోటక్‌ ఎంఎఫ్‌ వాటా 1.89% నుంచి 2.21 శాతానికి పెరిగింది. మరోవైపు, షేర్లను విక్రయించిన రిబిట్‌ క్యాపిటల్‌ వాటా 8.29% నుంచి 6.91 శాతానికి తగ్గింది.

Comments

G
Loading comments...