Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహేతర సంబంధం: ప్రియురాలి హత్య

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 11:32 AM వికారాబాద్General
వివాహేతర సంబంధం: ప్రియురాలి హత్య - Udayam
వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆభరణాలు వెనక్కి అడిగిందనే కోపంతో ప్రియుడు మహిళను కారులో తీసుకెళ్లి చీరతో గొంతు బిగించి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కుల్కచర్ల పరిధిలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...