Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ వేషంలో ఢిల్లీ రోడ్లపై ప్రయోగం

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 2:45 PM జాతీయంGeneral
మహిళ వేషంలో ఢిల్లీ రోడ్లపై ప్రయోగం - Udayam
రాత్రివేళ మహిళల భద్రతను తెలుసుకునేందుకు ఓ కంటెంట్‌ క్రియేటర్‌ మహిళ వేషధారణలో ఢిల్లీ రోడ్లపై స్కూటర్‌పై ప్రయాణించాడు. రెండు గంటల పాటు సాగిన ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన వింత చూపులు, వేధింపులు భయానక అనుభవాన్ని మిగిల్చాయి. కొందరు వెంబడించడం, ఆటోల డ్రైవర్లు ఇబ్బంది పెట్టడంతో ప్రయోగాన్ని మధ్యలోనే ఆపేశాడు.

Comments

G
Loading comments...