Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య

Follow Udayam on Google
Anuroop Nov 10, 2026 7:18 AM జాతీయంGeneral
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య - Udayam
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త ఉపేంద్ర (41)ను భార్య అనిత (36), ప్రియుడు మధుసూదన (46) కలిసి హత్య చేశారు. అక్టోబరు 12న నిద్రిస్తున్న అతడిని గొంతు నులిమి చంపారు. గుండెపోటుతో మృతి చెందినట్లు నమ్మించినా, పోస్టుమార్టంలో హత్యగా తేలింది. దీంతో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...