Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహేతర బంధం కోసం అత్త హత్య

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 10, 2026 7:33 AM ఖమ్మంGeneral
వివాహేతర బంధం కోసం అత్త హత్య - Udayam
సత్తుపల్లి మండలం తుంబూరులో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో అత్త వెంకటనర్సమ్మను అల్లుడు తిరుపతిరావు, అతని ప్రియురాలు సునీత హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 2న ఆమెను చీర కొంగుతో గొంతు బిగించి చంపినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి దహనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం తిరుపతిరావు ఆమె కోసం వెతుకుతున్నట్లు నటించాడని తెలిపారు.

Comments

G
Loading comments...