వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా ఊర్కొండ మండలంలోని జకినాల పల్లి గ్రామానికి చెందిన గుండ్లపల్లి ముత్యాలు కుమారై సబిత వివాహ వేడుకలో మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ మాజీ అధ్యక్షులు ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వారి వెంట మాజీ ఎంపీటీసీ పోలె శంకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

