వార్తలకు తిరిగి వెళ్లండి

కౌకుంట్ల మండలంలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన కమలేశ వివాహానికి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, హై కోర్ట్ న్యాయవాది మందడి సరోజ్ రెడ్డి పుస్తె మెట్టే అందజేశారు.
ఆయన మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గంలో పేద ప్రజల పక్షాన ఉంటూ, వారి సమస్య లను పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం కమలేశ కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

