వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపురం మండలంలోని రామన్ పాడ్ గ్రామంలో పలు వివాహా వేడుకలకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఆయన మాట్లాడుతూ నిండు నూరేళ్ళు పిల్ల పాపాలతో సుఖసంతోషాలతో ఉండాలని దీవించారు. ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

