Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్లిక్కుల్లో కనిపించే దృశ్యకావ్యం

Follow Udayam on Google
విహార్ Aug 19, 2026 6:54 AM ఏలూరుGeneral
క్లిక్కుల్లో కనిపించే దృశ్యకావ్యం - Udayam
స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చాక ప్రతి సందర్భాన్నీ ఫొటోగా బంధించడం సాధారణమైంది. అయితే ప్రతి చిత్రం దృశ్యకావ్యం కాదు. ప్రకృతి అందాలు, శ్రామికుల శ్రమ సౌందర్యం, జీవవైవిధ్యాన్ని ఒడిసిపట్టేందుకు ఎంతో నిరీక్షణ, తపన అవసరం. ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా అరుదైన క్షణాలను కెమెరాలో బంధించిన అద్భుత చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Comments

G
Loading comments...