Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విస్తృత వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్ఐ

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 18, 2026 4:35 PM విజయనగరంGeneral
విస్తృత వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్ఐ - Udayam
విజయనగరం జిల్లా గుర్ల మండల పరిధిలో శుక్రవారం స్దానిక ఎస్‌ఐ నారాయణరావు విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారులపై వాహనాలు తనిఖీ చేసి, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తనిఖీలు కొనసాగిస్తామని‌ తెలిపారు. ఈ మేరకు వాహనదారులు రికార్డులు సక్రమంగా నిర్వహించాలని కోరారు.

Comments

G
Loading comments...