Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విస్తీర్ణంలో టాప్ లో దాచేపల్లి

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:34 PM పల్నాడు General
విస్తీర్ణంలో టాప్ లో దాచేపల్లి  - Udayam
పల్నాడు జిల్లాలోని 8 పట్టణ స్థానిక సంస్థల్లో విస్తీర్ణం పరంగా దాచేపల్లి మొదటి స్థానంలో నిలిచింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికారులు పట్టణ స్థానిక సంస్థల వివరాలను విడుదల చేశారు. దాచేపల్లి, నడికుడి కలిపి ఏర్పడిన ఈ పట్టణం 54.52 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇక్కడ 36,590 మంది జనాభా ఉండగా, గతంలో 20గా ఉన్న వార్డుల సంఖ్య ప్రస్తుతం 28కి పెరిగింది.

Comments

G
Loading comments...