Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విషపురుగు కాటుతో రైతుకు అస్వస్థత

Follow Udayam on Google
Madhu Sep 28, 2026 10:57 AM ములుగుGeneral
విషపురుగు కాటుతో రైతుకు అస్వస్థత - Udayam
వాజేడు మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన రైతు అచ్చ మల్లయ్యను ఆదివారం విషపురుగు కాటు వేసింది. మిర్చి చేనులో పని చేస్తుండగా కాటు వేయడంతో 108 సిబ్బంది తొలుత పేరూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...