Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విషాదం.. మహిళ మృతి

Follow Udayam on Google
Girish Bidkar Aug 25, 2026 7:17 AM హైదరాబాద్General
విషాదం.. మహిళ మృతి - Udayam
ఐదో అంతస్తు నుంచి మహిళ దూకి మృతిచెందిన ఘటన KPHBలో చోటుచేసుకుంది. శీతల్(32) అనే మహిళ డిప్రెషన్ తో బాధపడుతూ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేరళకు చెందిన సోను పురుషోత్తమన్, శీతల్ దంపతులకు నాలుగేళ్ల చిన్నారి ఉందని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...