వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ బీఫామ్‌పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది.
అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. కోర్టు తీర్పు ప్రకారం 2024 ఏప్రిల్ 23 నుంచి ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించారు.
Comments
Loading comments...

