వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగురాళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. స్కూటీపై వెళ్తున్న అతడిని టిప్పర్ లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడు పెదనెమలిపురి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న SI శివ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

