Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 25న వైఎస్ షర్మిల కూతురి పెళ్లి

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 4:12 PM అమరావతిGeneral
నవంబర్ 25న వైఎస్ షర్మిల కూతురి పెళ్లి - Udayam
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ వేడుకల తేదీలను X వేదికగా ప్రకటించారు. ఈ నెల 24న నిశ్చితార్థం, నవంబర్ 25న వివాహం, డిసెంబర్ 5న రిసెప్షన్ జరగనున్నట్లు వెల్లడించారు. తొలి వివాహ ఆహ్వాన పత్రికను ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. ఈ వేడుక దైవ సంకల్పమని, వైఎస్సార్ దీవెనలు తమకు అండగా ఉంటాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...