వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలు, గణేష్ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. ఇవాళ్టి నుంచి ఈనెల 25 వరకు ఐటీ కంపెనీలు మధ్యాహ్నం 2 గంటల నుంచే లాగౌట్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు.
ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని, విద్యాసంస్థలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని కోరారు.
Comments
Loading comments...

