వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. లక్ష్మారెడ్డి పలుమార్లు సింగిల్ విండో అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజలకు, రైతాంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
ఆయన మరణం తీరని లోటని, లక్ష్మారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

