Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లిలో బాధిత కుటుంబానికి పరామర్శ

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 3:11 PM కరీంనగర్General
కొత్తపల్లిలో బాధిత కుటుంబానికి పరామర్శ - Udayam
కొత్తపల్లి మండలం బద్దిపల్లికి చెందిన తాండ్ర రుద్ర (18) వినాయక నిమజ్జనంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందాడు. మానేరు డ్యాంలో లభ్యమైన మృతదేహాన్ని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, బీజేపీ నేత యాదగిరి సునీల్‌రావు పరిశీలించారు. అనంతరం రుద్ర కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...