Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటుకు మృతురాలి కుటుంబానికి పరామర్శ

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 2:36 PM వనపర్తిGeneral
పిడుగుపాటుకు మృతురాలి కుటుంబానికి పరామర్శ - Udayam
పెబ్బేరు మండలం పాత సూగూర్‌లో పిడుగుపాటుకు మృతి చెందిన కుమ్మరి లక్ష్మి భౌతికకాయాన్ని మాజీ మంత్రి జిల్లెల్ల చిన్నారెడ్డి సందర్శించి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. లక్ష్మి మృతి కుటుంబానికి తీరని లోటని చిన్నారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ రాజశేఖర్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...