Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుబ్బల మంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 9:47 PM పశ్చిమగోదావరి General
గుబ్బల మంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే - Udayam
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కామవరం అడవిలో వెలసిన గుబ్బల మంగమ్మ అమ్మవారిని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని వేలాదిగా తరలివచ్చిన భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకోగా, ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...