వార్తలకు తిరిగి వెళ్లండి

సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్స్‌లో ‘లక్ష్య’ అథ్లెట్లు పలు పతకాలు సాధించారు. తెలంగాణకు చెందిన శ్రీదివ్య డోరా, ఏపీకి చెందిన దుద్దు శేషు స్వర్ణాలు గెలుచుకున్నారు.
ఏపీకి చెందిన మౌనిక మిశ్రా రజతం సాధించగా, తెలంగాణకు చెందిన ప్రశంస, రఘుపతి నాయుడు, ఏపీకి చెందిన రిషిత కాంస్యాలు గెలుచుకున్నారు. పుదుచ్చేరిలో బుధవారం టోర్నీ ప్రారంభమైంది.
Comments
Loading comments...

