వార్తలకు తిరిగి వెళ్లండి

అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో దిగిన ఫొటో తన సినీ కెరీర్‌ను తీవ్రంగా దెబ్బతీసిందని బాలీవుడ్ నటి మందాకిని తెలిపారు. ఏఎన్‌ఐ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె ఈ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తనకు దావూద్‌తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దుబాయ్‌లో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఆయన కనిపించారని, ఆ ఒక్క ఫొటో చుట్టూ తప్పుడు ప్రచారాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

