Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతిని కారు బానెట్‌ పై ఈడ్చుకెళ్లిన వ్యక్తి

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 9:15 AM జాతీయంGeneral
యువతిని కారు బానెట్‌ పై ఈడ్చుకెళ్లిన వ్యక్తి - Udayam
లక్నోలోని జనేశ్వర్‌ మిశ్రా పార్క్‌ రోడ్డులో షానవాజ్ అనే వ్యక్తి తనతో వాగ్వాదానికి దిగిన అనామికను కారు బానెట్‌పైనే ఎక్కించి సుమారు 25 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లాడు. ఈ భయానక ఘటనలో బాధితురాలు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...