వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని గ్రామాల్లో గత రెండున్నరేళ్లలో 10 వేల కి.మీ. తారు, 9,600 కి.మీ. సిమెంట్ రోడ్లతో పాటు అడవి తల్లి బాట కింద గిరిజన గ్రామాలకు వెయ్యి కి.మీ. మేర రోడ్లు నిర్మించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు.
అన్నదాతలకు అండగా పంట కుంటలు, పండ్ల తోటల పెంపకం, పాడి రైతుల కోసం మినీ గోకులాల నిర్మించామని, దశాబ్దాలుగా రోడ్డు నోచుకోని మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించామని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

